IND vs AUS 2nd ODI: Indian Fan Proposes Australian Girl During Match | Oneindia Telugu

2020-11-30 4

IND VS AUS 2020: An Indian fan grabbed headlines during the 2nd ODI between India and Australia when he proposed his Australian girlfriend.

Watch Video at https://twitter.com/i/status/1332985081326039041


#IndiavsAustralia2ndODI
#IndianFanProposesAustraliangirl
#Australiangirlfriend
#INDvsAUS2ndODIHighlights
#ViratKohliCaptaincyBlunders
#AUSVSIND
#INDVSAUS2020
#RohitSharma
#SteveSmith
#SydneyCricketGround
#klrahul
#HardikPandya
#AaronFinch
#Warner

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకోంది. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా గ్యాలరీలో ఓ ఇండియన్ ఫ్యాన్ చేసిన సందడి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆసీస్‌కు చెందిన తన గర్ల్‌ఫ్రెండ్‌కు సదరు భారత అభిమాని ప్రపోజ్ చేశాడు. ఆమెపై తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేను వేదికగా ఎంచుకున్నాడు. మోకాళ్లపై కూర్చొని తనవెంట తీసుకొచ్చిన రింగ్‌ను తన ప్రేయసి వేలికి తొడిగాడు. ఈ ఊహించని ఘటనతో ఒకింత ఆశ్చర్యానికి గురైన సదరు యువతి.. సంతోషం వ్యక్తం చేస్తూ భారత అభిమాని ప్రేమను అంగీకరించింది.